శివయ్య సన్నిధిలో బుల్లితెర నటుడు మానస్
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
శివయ్య సన్నిధిలో బుల్లితెర నటుడు మానస్
ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి వారి కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయ అధికారులు వారికి స్వామి, అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు, వారితో పాటు సి.పి.ఐ. ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, వినయ్ కుమార్ శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.














Comments