భగవంతుడా 'ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు'
- EDITOR

- Jun 4, 2023
- 1 min read
భగవంతుడా 'ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు'

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత తన కొడుకు కోసం ఓ తండ్రి పడుతున్న వేదన గుండెల్ని పిండేస్తోంది. ఓ స్కూలు ఆవరణలో ఉన్న మృతదేహాలలో తన కుమారుడి కోసం చూడగా.. కనిపించకపోవడంతో తల్లడిల్లిపోయాడు. కోరమండల్ రైలులో తన కొడుకు వచ్చాడని.. ప్రమాదం తర్వాత కనిపించట్లేదని కన్నీరు పెట్టుకున్నాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించాడు. దీంతో ఏ తండ్రికి ఈ పరిస్థితి రాకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.










Comments