ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది
- EDITOR

- Jul 1, 2023
- 1 min read
ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది
ప్లాట్‌ఫారమ్-3పై మయాంక్ అనిల్ శర్మ (17) అనే బాలుడు చేతులు కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఓ రైలు వేగంగా వచ్చింది. దానిని ఆ బాలుడు గమనించలేదు. దీంతో క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ట్రైన్ ఢీకొట్టడంతో బాలుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. జూన్ 17వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments