రేపు విద్యుత్ సరఫరా లో అంతరాయం. ఏ ఈ చలపతి.
- DORA SWAMY

- Feb 9, 2024
- 1 min read
రేపు విద్యుత్ సరఫరా లో అంతరాయం.
---విద్యుత్ ఏఈ జీవి చలపతి.

రాజంపేట 220 కెవి సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా చిట్వేలి మండల పరిధిలోని 33/11 కెవి విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో గల గ్రామాలలో రేపు అనగా శనివారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ అధికారి జివి.చలపతి పత్రికా ప్రకటన లో తెలిపారు. ఇందులో భాగంగా చిట్వేలి టౌన్ మినహా బాకరాపురం, పత్తిగుంట వారి పల్లి, కస్తూరి వారి పల్లి సంబంధిత సబ్ స్టేషన్ల పరిధిలోగల గ్రామాలలో శనివారం ఉదయం 8 గంటల మొదలు మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.ప్రజలు సహకరించాలని ఏ ఈ చలపతి కోరారు.








Comments