నేటి ప్రధాన వార్తలు...
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
గుంటూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన
ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 757వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతాలోపం కేసులో తీర్పు
స్వామి వివేకానంద జయంతి
పొలిటీషియన్ ప్రియాంకా గాంధీ పుట్టిన రోజు
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే
జాతీయ యువజన దినోత్సవం








Comments