top of page

పొగాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే శివరాం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 26, 2022
  • 1 min read

కందుకూరు లో జరుగుతున్న పొగాకు కొనుగోళ్ళ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే శివరాం విచ్చేశారు, అక్కడి పొగాకు పంటను తనిఖీ చేస్తూ రైతులతో మాట్లాడారు. ఇటీవల పొగాకు కేంద్రంలో జరిగిన అవకతవకలు గురించి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు రైతుకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని సూచించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page