కర్నూలు లో TNTUC సమావేశం
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
కర్నూలులో రాష్ట్ర TNTUC అధ్యక్షులు రఘురామ రాజు ఆధ్వర్యంలో లో కడప కర్నూల్ అనంతపురం జిల్లాల TNTUC నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేక విధానాలపై చేస్తున్నటువంటి అంశాలను చర్చించి భవిష్యత్తులో ఉద్యమాల వైపు TNTUC ముందుకుపోవాలని నిర్ణయించారు.
Video link : https://youtu.be/eEGWW3nHFng












Comments