బస్సు వెనుక చక్రాల క్రింద తల పెట్టి వ్యక్తి ఆత్మహత్య
- EDITOR

- Dec 26, 2021
- 1 min read
తిరుపతి, బస్సు వెనుక చక్రాల క్రింద తల పెట్టి వ్యక్తి ఆత్మహత్య. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం ఎదుట ఘటన. సంఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సీసీ పుటేజీ లు పరిశీలన. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ ఎస్ ఐ జయ స్వాములు.








Comments