top of page

రేణిగుంట రోడ్డు లో యువకుడు హత్య

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 4, 2022
  • 1 min read

తిరుపతి

రేణిగుంట రోడ్డు లో యువకుడు హత్య. తిరుపతి రేణిగుంట రహదారిలో ఓయో హోటల్ సమీపంలోని ఆర్చ్ వద్ద ఘటన. మద్యం మత్తులో ఒకరినొకరు ఘర్షణకు దిగిన స్నేహితులు. మద్యం సీసాలతో ఓ వ్యక్తి దాడులు జరపడంతో మృతి. మృతుడు ప్రసన్నకుమార్ గా పోలీసులు గుర్తింపు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page