తిరుమల సమాచారం - 08-01-22, శనివారం
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
తిరుమల సమాచారం - 08-01-22, శనివారం
నిన్న 7-01-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 29,652
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 14,916
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.75 కోట్లు.










Comments