తిరుమల : దర్శనాలు పునరుద్దరించిన టిటిడి
- MD & CEO

- Apr 8, 2022
- 1 min read
తిరుమల:

రేపటి నుండి వృద్దులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్దరించిన టిటిడి.
కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా వృద్దులు, చంటి పిల్లల దర్శనాలు రద్దు చేసిన టిటిడి.
నేడు అన్ లైన్ లో వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల విడుదల చెయ్యనున్న టిటిడి.
ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, శుక్రవారం మాత్రం మద్యాహ్నం 3 గంటలకు దర్శనాలు.








Comments