top of page

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం కోటా ఈనెల 27 విడుదల

  • Writer: MD & CEO
    MD & CEO
  • Jan 26, 2022
  • 1 min read

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


ఫిబ్రవరి నెలకు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లను కోటాను ఈనెల 28వ తేది ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు.


భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనం టికెట్లు పోందలని, కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page