నేటి నుంచి 11వరకు శ్రీవారి టికెట్లు నిలుపుదల
- PRASANNA ANDHRA

- Dec 30, 2022
- 1 min read
నేటి నుంచి 11వరకు శ్రీవారి టికెట్లు నిలుపుదల

తిరుమల శ్రీవారి దర్శనార్థం రూ.10వేలు చెల్లించే శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10రోజుల పాటు ఉండటంతో.. దర్శనం ఆఫ్లైన్ టికెట్ల జారీని నేటి నుంచి జనవరి 11వ తేదీ వరకు నిలిపివేసినట్లు టీటీడీ తెలిపింది.








Comments