మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి
- PRASANNA ANDHRA

- Jan 3, 2022
- 1 min read
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జున కాలనీలో దారుణం ఇంటి అవరణలో పార్కు చేసిన మూడు బైకులు ఓ సైకిల్ ను తగలబెట్టిన దుండగులు, కాలి బూడిదైన బైకులు, పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు....








Comments