గిరిజన ఉద్యోగాలలో వారినే నియమించాలి. సి ఐ టి యు సి హెచ్ చంద్రశేఖర్.
- DORA SWAMY

- May 28, 2022
- 1 min read
ఆదర్శ యానాది మండల సమైక్య, అధికారిగా గిరిజనుల ఉద్యోగస్తులే నియమించాలి! సి ఐ టి యు డిమాండ్!!

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో, వెలుగు సమస్త అనుబంధ ఆదర్శ యానాది మండల సమాఖ్య, యాంకర్ పర్సనల్ ఆఫీసర్ పోస్ట్ ని ఎస్సీ ఉద్యోగస్తులు మండలం జిల్లా అధికారులను నియమించి పని చేస్తున్నారని, తక్షణ వారిని తొలగించే, గిరిజన ఉద్యోగస్తులే నియమించాలని సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గిరిజనుల నేటికి సమాజానికి దూరంగా ఉన్నారని, అనాగరికంగా ఉన్నారని, వారికి రావలసిన ఉద్యోగాలు కూడా ఇతర కులస్తులు ఉపయోగించుకొని అనుభవించడం సరికాదన్నారు, అక్కడ యానాదుల ను తక్కువగా చూస్తున్నారన్నారు.అక్కడ వారిని బదిలీ చేసి యానాది సంఘంలో యానాదులు కులస్తులే యాంకర్ పర్సనల్లా నియమించాలని లేకుంటే గిరిజనుల తోనే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.








Comments