top of page

ఆలయంలో హుండీలు అపహరణ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం (యం) నిడమానురు గ్రామంలో ఉన్న కొండ అంకమ్మ తల్లి దేవాలయం లో ఉన్న హుండీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

ree

ఆలయంలో జరిగిన హుండీ ల అపహరణ గురించి ఆలయ నిర్వాహకుడు నిడమనూరు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక S.I తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page