కంట్లో కారంపొడి చల్లి... డబ్బులతో పరార్... దేహశుద్ధి చేసిన స్థానికులు
- PRASANNA ANDHRA

- Apr 4, 2022
- 1 min read
గుంటూరు బ్రాడిపేట లోని ఇండియన్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తి పై కారం కొట్టి డబ్బును లాక్కొని పారిపోయిన దుండగుడు.
లక్ష 80 వేల రూపాయలు లాక్కొని పారిపోతూ అరుండల్ పేట బ్రిడ్జిపై క్రింద పడిపోయిన దుండగుడు.స్థానికులు పట్టుకొని దేహశుద్ధి.
సమాచారం అందుకొని దుండగుడిని అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అరుండల్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విక్టర్ ఇమ్మానుయేలు అనే వ్యక్తి.








Comments