top of page

గుంటూరు సంపత్ నగర్లో చోరియత్నం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 10, 2022
  • 1 min read

గుంటూరు సంపత్ నగర్ లో చోరియత్నం, ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు, బీరువాలో నగదు, బంగారు ఆభరణాలు అపహరించు వెళ్ళేందుకు ప్రయత్నం, వెంబడించి ఓ దొంగ ను పట్టుకున్న స్థానికులు. మరో ఇద్దరు దొంగలు పరార్ దొంగకు ద్విచక్ర వాహనంతో పాటు, పలు సామాగ్రి స్వాధీనం చేసుకున్న లాలాపేట పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page