Exclusive Video : జ్యూయిలర్స్ లో దోపిడీ
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో శశి జ్యూయిలర్స్ లో దోపిడీ, తెల్లవారుజామున దోపిడీలో పెద్ద మొత్తంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ. సుమారు 77 కేజీల వెండి, 150 గ్రాములు బంగారం చోరికి గురైనట్లు ప్రాధమిక సమాచారం. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు.
FOR VIDEO CLICK HERE








Comments