నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు
- PRASANNA ANDHRA

- Jun 6, 2022
- 1 min read
నిజానికి శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో అధికారులు ప్రకటించారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.results.bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.








Comments