మాతా ముండేశ్వరి ఆలయం రహస్యం
- PRASANNA ANDHRA

- Nov 12, 2022
- 1 min read
మాతా ముండేశ్వరి ఆలయం, బీహార్
ఈ ఆలయ అద్భుత రహస్యం ఏమిటంటే, మేకను ఇక్కడ మా ముండేశ్వరి జీ ముందు బలి ఇచ్చేటప్పు ఆ మేకను ముండేశ్వరి మాత పాదల చెంత ఆ మేకను వుంచుతారు, అలా ఉంచినప్పుడు ఆ మేక చనిపోతుంది, అయితే కొన్ని క్షణాల తర్వాత పూజారి మళ్లీ మేకపై అమ్మా మొక్కి అక్షింతలు వేయ గానే మేక మళ్లీ బ్రతుకుంది. ఈ విధంగా, రక్తం లేని బలి ఇవ్వబడుతుంది ఇక్కడ .. మరియు ఇది ఎప్పటి నుండి జరుగుతుందో తెలియదు.








Comments