తెలుగు గంగ కాల్వలోకి దూకి విద్యార్థిని ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Jan 2, 2022
- 1 min read
శ్రీకాళహస్తి ప్రతినిధి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధి లోని తొట్టెంబేడు మండలానికి చెందిన చైతన్య(19) సంవస్త్సరాలు విద్యార్థిని నేడు ఆత్మహత్య చేసుకోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, వివరాల్లోకి వెళితే కారా కొల్లు ఆనికి చెందిన చైతన్య స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విధ్యను అభ్యసిస్తోంది, ఈ క్రమంలో చదువులో ఒత్తిళ్ల వలన తెలుగు గంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు బంధువులు గ్రామస్థులు శోకసముద్రంలో మునిగిపోయారు.










Comments