తరగతి గదిలో ఘాడ నిద్ర
- PRASANNA ANDHRA

- Nov 19, 2023
- 1 min read
తరగతి గదిలో ఘాడ నిద్రలో టీచర్

కడప జిల్లా మైదుకూరు మండలం లింగాలదిన్నె ప్రాథమిక పాఠశాల టీచర్ ప్రభుత్వం జీతం తీసుకుంటూ పాఠశాలలో పడుకుని నిద్రపోతున్నారు.. ఉపాధ్యాయుడు లోపల నిద్రపోతూ ఉంటే బయట పిల్లలు కొట్టుకుంటూ ఏడుస్తున్న పట్టించుకునే నాధుడు లేడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు అసమర్ధ టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.









Comments