కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
విజయనగరం జిల్లా
కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా, ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Comments