జనసేనలో చేరిన మంగళగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు
- PRASANNA ANDHRA

- Mar 7, 2022
- 1 min read
మంగళగిరి మాజీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మునగపాటి మారుతిరావు జనసేనలో చేరిక.

కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.









Comments