భవన నిర్మాణ కార్మికుల కి సహాయం అందించిన విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు
- PRASANNA ANDHRA

- Mar 19, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, GVMC 75వ వార్డ్ నెల్లిముక్కు గ్రామంలో, నివాసం ఉంటున్న పిన్నింటి రాంబాబు(37) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు తన రెండు కాళ్ళుకి విరిగి మంచాన్న పడి ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువ నాయకుడు విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 3,000 రూపాయల నగదతో పాటు మూడు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను అందించి, బాధితుడు కుమారుడి చదువుకు ఆర్ధికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.









Comments