టిడిపి గూటికి జబిఉల్లా
- PRASANNA ANDHRA

- Jul 7, 2023
- 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు
విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరనున్న ప్రొద్దుటూరు మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జబివుల్లా వర్గం. వంద కార్లు, మూడు బస్సుల్లో ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు నేడు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.
FOR ADS CONTACT 9908051001








Comments