బీటెక్ రవి కి వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం
- PRASANNA ANDHRA

- Jun 8, 2022
- 1 min read
వైయస్సార్ జిల్లా, పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి కి వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి రెడ్డి నాయకత్వంలో వేంపల్లిలో సతీష్ రెడ్డి ఇంట్లో సమావేశం, నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున హాజరైన నేతలు, బీటెక్ రవి వైఖరిపై పలువురు ఆగ్రహం.








Comments