తాడిపత్రి ఎమ్మెల్యే సతీమణికి తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణికి తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని అనంతపురం నుండి తాడిపత్రి కి వెళ్లే దారిలో ఉన్న ముచ్చుకోట కనుమలో మరో వాహనం ఢీకొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఎటువంటి చిన్నపాటి గాయాలు కూడా వాహనంలో ప్రయాణిస్తున్న వారికి కాలేదని వారు తెలిపారు.










Comments