ఘనంగా తాతంశెట్టి శెట్టి జన్మదిన వేడుకలు.
- DORA SWAMY

- Oct 11, 2022
- 1 min read
ఘనంగా తాతంశెట్టి శెట్టి జన్మదిన వేడుకలు.
భారీగా పాల్గొన్న జనసైనికులు.

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం రైల్వే కోడూరు నందు ఘనంగా జరిగాయి.

తాతంశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి కేకునుకట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్వేలు టౌన్ మెగా యువత అధ్యక్షుడు పగడాల శివకుమార్, జనసేన నాయకులు మాదాసు నరసింహ,కంచర్ల సుధీర్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజా సమస్యలపై గలమెత్తుతూ ప్రజల మనిషిగా నిలిచిన మా నాయకుడు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తాతం శెట్టి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి మని, సువారపు హరి మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments