స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సాధిద్దాం
- PRASANNA ANDHRA

- Feb 2, 2022
- 1 min read
శ్రీనగర్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, జీవీఎంసీ మున్సిపల్ పరిధిలో గల 71 వార్డు శ్రీనగర్ సుందరయ్య కాలనీ 71 వార్డు లో స్వచ్ఛ సర్వేక్షన్ జీవీఎంసీ కమిషనర్ -5 శ్రీధర్, వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు, వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకట్ లక్ష్మి అనంతరం వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు కి అల్లూరి సీతా రామరాజు విగ్రహానికి పూల దండ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ శుభ్రత మనందరి బాధ్యత అని ప్రజలకి స్వచ్ఛ సర్వేక్షన్ లో మనం ముందు ఉండాలని మన వార్డు స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉండే విధంగా ప్రజలు అందరూ సహకరించాలని వార్డు కార్పొరేటర్ మాట్లాడడం జరిగింది తదనంతరం జీవీఎంసీ కమి స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రతి ఒక్కరు మన ప్రాంతాలలో పరిశుభ్రతను తడి పొడి చెత్త చేరవేసి జీవీఎంసీసిబ్బంది కి సహకరించవలసిందిగా కోరారు అలాగే మన ముందుకు నడపండి ప్లాస్టిక్ నిషేధం స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సాధిద్దాం మన బాధ్యత అని చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది వార్డు వాలంటరీ సచివాలయం సిబ్బంది సెక్రటరీలు వైయస్సార్ సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









Comments