Dr. S.V.V.ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
- PRASANNA ANDHRA

- Jan 13, 2022
- 1 min read
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్లలో Dr. S.V.V. ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా, 14.1. 2022 శుక్రవారం ఉదయం 8.30 గంటలకి, స్థానిక గవర్నమెంటు జుానియరు కాలేజి నందు ముగ్గుల పోటీలు నిర్వహించబడునని, అనంతరం 10.30 కి M.L.C డి.సి.గోవిందా రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధాన కార్యక్రమం జరిగునని. కావున పోటీలో పాల్గొన దాలచినవారు తగిన సమాయనికి రాగలరు అని, పోటీలో పాల్గొను వారికి ముగ్గుల మెటీరియల్ అక్కడే ఇవ్వబడును అని ఒక ప్రకటన ద్వారా Dr. S.V.V.ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్, పోరుమామిళ్ల నిర్వాహకులు తెలిపారు.









Comments