top of page

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 24, 2022
  • 1 min read

♦ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.


♦మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.


♦ మే 4వ తేదీ లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది.


♦జులై 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page