top of page

ఏపీ లో ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు?

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 19, 2023
  • 1 min read

ఏపీ లో ఈనెల 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు?

ree

ఏప్రిల్ 30 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈనెల 27తో పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజులు ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి ఉంటాయి. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఈ సెలవులు కాస్త ముందుగానే ప్రకటించే ఛాన్స్ ఉంది. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page