ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Feb 1, 2023
- 1 min read
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
రురల్ పరిధి అంజనాద్రి నగర్ దగ్గర ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు లోని ఫ్లాట్లలో మన్నే కార్తీక్ కుమార్ రెడ్డి (27) అనే యువకుడు మద్యానికి బానిసై, చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న రురల్ పోలీసులు విచారణ చేపట్టారు, పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.








Comments