top of page

సబ్ రెజిస్టర్ కార్యాలయంలో కారోన కలకలం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 24, 2022
  • 1 min read

నెల్లూరుజిల్లా, వింజమూరులోని సబ్ రిజిస్ట్రార్ అధికారి వారి కార్యాలయంలో కరోనా కలకలం. సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉన్నత ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాబడినట్లు వెల్లడించిన సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ మహబూబ్ బాషా. ఈ నేపధ్యంలో నేడు కార్యాలయముకు తాత్కాలికంగా సెలవు ప్రటించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయమును పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయిస్తున్నామని తెలియజేశారు. తదుపరి కార్యాలయం పనిచేసే వేళలను ప్రజలకు తెలియజేయనున్నామని సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ మహబూబ్ బాషా తెలిపారు.

ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page