రైలు ఢీకొని విద్యార్థి మృతి
- PRASANNA ANDHRA

- Feb 27, 2022
- 1 min read
తిరుపతి, రైలు ఢీకొని విద్యార్థి మృతి, తిరుపతి-చంద్రగిరి రైల్వే ట్రాక్ లోని అగ్రికల్చర్ కళాశాల సమీపంలో ఘటన, మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకితరలింపు, కేసు నమోదు చేసిన చిత్తూరు రైల్వే జి ఆర్ పి ఎస్ ఐ ప్రవీణ్ కుమార్. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఈ నెంబర్ 8309714417 కు కాల్ చేయవలసిందిగా పోలీసులు తెలిపారు.









Comments