పాఠశాలలో బాలుడు మృతి
- PRASANNA ANDHRA

- Jul 25, 2022
- 1 min read
పాఠశాలలో బాలుడు మృతి.
పోలవరం మండలంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో బాలుడు మృతి.
నాలుగో తరగతి చదువుతున్న ఈసప్ప వైష్ణవ కుమార్ 11 సం బాలుడు అనుమానాస్పద మృతి.
తల్లిదండ్రులు రాకుండానే బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన వైనం. బాలుడు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువుల పాఠశాల వద్ద డిమాండ్.








Comments