రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
తిరుపతి, కరకంబాడి రోడ్డు లోని అన్నమాచార్య కళాశాల వద్ద ఘటన, మృతుడు రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోనున్న దొర్లమిట్ట కు చెందిన పునీత్( 21) గా పోలీసులు గుర్తింపు, అన్నమాచార్య కళాశాలలో మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థి. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేణిగుంట ఎస్ఐ సునీల్.









Comments