స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు బంద్
- PRASANNA ANDHRA

- Mar 27, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల బంద్ పిలుపు మేరకు రేపు అనగా 28/03/2022 న సోమవారం ఉదయం 8 గంటలకు పాత గాజువాక కూడలిలో సామూహిక మానవహారం మరియు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని, కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డ్ ఇంచార్జ్ లు, డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ రావాలని గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి ప్రకటన విడుదల చేశారు.









Comments