శ్రీకాళహస్తి ని రెవెన్యూ డివిజనుగా ప్రకటించాలి
- PRASANNA ANDHRA

- Jan 31, 2022
- 1 min read
ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ .ఎస్. బతైయ్య నాయుడు ఆధ్వర్యంలో, రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న శ్రీకాళహస్తి ని రెవెన్యూ డివిజనుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జానీ బాష, బివి. శేఖర్, వెంకట ముని, నాగూర్ అయ్యా, శివయ్య, వానమ్మ, బాన మ్మ, మస్తానమ్మ, తదితరులు పాల్గొన్నారు.









Comments