నేడు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
- PRASANNA ANDHRA

- Dec 18, 2022
- 1 min read
కడప జిల్లా, పొద్దుటూరు

టిటిడి ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. అంగరంగ వైభవంగా ముస్తాబైన కల్యాణ మహోత్సవ ప్రాంగణం. గోవింద స్వాములు ఆధ్వర్యంలో భారీగా జరగబోతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. దాదాపు 20వేల మంది పాల్గొనవచ్చని అంచనా, సాయంకాలం ఐదు గంటల నుంచి మొదలవునున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. టిటిడి వేద పండితులచే అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం.








Comments