top of page

శ్రీకాళహస్తి లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

  • Writer: MD & CEO
    MD & CEO
  • Jan 13, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు నిర్వహించారు ఉదయం నుండి ఆలయంలో భక్తజన సందోహంతో ప్రసన్న వరదరాజస్వామి ఆలయం కిటకిటలాడుతుంది ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు భక్తులుకు అనుమతినిఇచ్చారు. కరోణ నిబంధనలు పాటిస్తూ ఉత్తరద్వారం గుండా వరదరాజుల స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తి రిపోర్టర్ వి.ఎం మణికంఠ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page