జనసేన నేతల పై చేయిచేసుకున్న మహిళా సీఐ
- EDITOR

- Jul 12, 2023
- 1 min read
జనసేన నేతల పై చేయిచేసుకున్న మహిళా సీఐ

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసిన జనసేన కార్యకర్తల ఆందోళన. పవన్ పై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో జనసేన నిరసన, పెళ్లిమండపం వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు యత్నించిన జనసేన కార్యకర్తలు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన పలువురు జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ క్రమంలో జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన మహిళా సీఐ అంజుయాదవ్. మహిళా సీఐ తీరు పై జనసేన కార్యకర్తల తీవ్ర ఆగ్రహం.









Comments