డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు
- PRASANNA ANDHRA

- Apr 9, 2023
- 1 min read
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు

జమ్మలమడుగు నియోజకవర్గం కలమల్ల కృష్ణానగర్ నందు అంజి తన కుమారుడు భగీరథ ఆదివారం ఉదయం శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పి ఆదినారాయణ మాట్లాడుతూ మానవాళిని కబళించేది ఆకలి అని, ఆ ఆకలితో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని, కొందరి ఆకలైన తీర్చలనేదే తన లక్ష్యంగా తన వంతుగా అభాగ్యులకు తన చేతులతో పట్టేడు అన్నం పెడుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జే రామాంజనేయులు, ఇంద్ర, కుమార్, ప్రభాకర్, తేజ, బయన్న తదితరులు పాల్గొన్నారు.











Comments