స్పందన కార్యక్రమానికి హాజరుకానున్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు: కొరముట్ల
- DORA SWAMY

- Feb 27, 2022
- 1 min read
చిట్వేలి మండల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికై రేపటి రోజున అనగా సోమవారం నాడు నిర్వహించే స్పందన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరుకానున్నారని.. కావున ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ ఇబ్బందులను ఎమ్మెల్యే మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించుకోవాలని మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు.








Comments