కన్నతల్లి పై కొడుకు రాక్షసత్వం
- PRASANNA ANDHRA

- Feb 19, 2022
- 1 min read
తాడేపల్లి, కన్నతల్లి పై కొడుకు రాక్షసత్వం, కన్నతల్లి పై కొడుకు అమానుషంగా దాడి, బ్రాహ్మనందపురంలో వృద్ధురాలైన తల్లిని గెంటివేసి విచక్షణా రహితంగా కొట్టిన కొడుకు, వృద్యాపంలో తోడుగా దగ్గర ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కన్న కొడుకే తల్లిని చితకబాది కర్కశంగా వ్యవహరించిన వైనం, కనీసం పైకి లేచే ఓపిక లేకపోవడంతో కన్నీరు మున్నిరుగా విలపించిన తల్లి. కనీసం అడ్డుకునే వారుకూడా లేకపోవడంతో ఆమె వేదన అరణ్య రోదనగా మారింది, గత కొంతకాలంగా తల్లి నాగమణిని ఆస్తి కోసం కోడలు, కొడుకు వేదిస్తునట్లు తెలిపిన స్థానికులు. స్థానికులు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కొడుకు శేషును అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు.








Comments