తిరుమల లో పాముల కలకలం
- PRASANNA ANDHRA

- May 26, 2022
- 1 min read
తిరుమల లో పాముల కలకలం
తిరుమల పాదాల గెస్ట్ హౌస్ వద్ద మరియు జి ఎం సి గదులు వద్ద పాముల కలకలం
సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు
చాకచక్యంగా పాములు పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిన భాస్కర్ నాయుడు








Comments