త్రాచును మింగిన నాగు పాము
- PRASANNA ANDHRA

- Jun 16, 2022
- 1 min read
విశాఖ జిల్లా నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది సుమారు 5 అడుగుల పొడవుగల త్రాచు పాము నాలుగు అడుగులు పొడవుగల మరో పామును అమాంతం మింగేసింది.
త్రాచును మింగిన పాము దానిని అరగించుకోలేక మరల దానిని బయటకు విడిచిపెట్టిసింది ఇది అంత గమనిస్తున్న నావికా దళ అధికారులు షాక్ నుండి తేరుకుని పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందజేశారు
హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి నాగుపామును పట్టుకోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.








Comments