చలివేంద్రం లోనికి దూసుకెళ్లిన ట్రాక్టర్
- PRASANNA ANDHRA

- Apr 1, 2022
- 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, సిద్దవటం మండలం భాకారాపేట దగ్గర వున్నా చలివేంద్రం లోకి దుసు కెళ్లిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రగాయాలు అయిన వారు బద్వేల్ టౌన్ కి చెందిన తుంగా నిఖిల్, గంధం పూజిత, అట్లూరు మండలం జీ. కొత్తపల్లి కి చెందిన బాణాలు సుమతి కి ఎడమ చేయి తెగిపోవడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.














Comments